జామ కాయలే కాదు.. జామ ఆకులు కూడా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి.

జామ ఆకులతో పెట్టుకున్న టీ ఉదయాన్నే తాగితే ఎంతో మంచిది.

బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయడంలో ఇది బాగా హెల్ప్ చేస్తుంది.

దీనిలోని కార్బోహైడ్రేట్​లు బరువు తగ్గడంలో సహాయం చేస్తాయి.

జామ ఆకుల టీ యాంటీ డయేరియా లక్షణాలు జీర్ణ సమస్యలు దూరం చేస్తాయి.

దీనిలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంలో హెల్ప్ చేస్తుంది.

జామ ఆకులను అర టీస్పూన్ టీ ఆకులతో కలిపి కప్పు నీళ్లలో మరిగించాలి.

దీనిలో తేనే లేదా బెల్లం కలిపి పరగడుపునే తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. (Images Source : Unsplash)