జామపండుతో గర్భిణీలకు ఇన్ని లాభాలా?

జామపండు రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని అందిస్తుంది.

గర్భిణీలు జామ పండును తీసుకుంటే ఎంతో మంచిది.

జామలో విటమిన్లు, ప్రొటీన్లు, ఫైబర్, ఐరన్, కాల్షియం,పొటాషియం సహా బోలెడు ఖనిజాలు ఉంటాయి.

గర్భిణీలు జామపండు తింటే తల్లితో పాటు బిడ్డకు ఎంతో మేలు జరుగుతుంది.

జామపండులోని పైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి గర్భిణీలలో మలబద్ధకాన్ని నివారిస్తుంది.

జామపండ్లు గర్భిణీలకు అవసరమైన ఫోలిక్‌ యాసిడ్‌ ను అందిస్తాయి.

జామలోని టోకోఫెరోల్, ఐసోఫ్లేవనాయిడ్స్ న్యూరల్‌ ట్యూబ్‌ డిఫెక్ట్‌ ను తగ్గిస్తాయి.

జామపండులోని పోషకాలు గర్భిణీలలో గర్భస్రావం, శిశు మరణాలను నివారిస్తాయి.

All photos Credit: Pixabay.com