వాలెంటైన్స్ డే: మీకు ఇష్టమైన వారికి ఈ గాడ్జెట్స్ గిఫ్ట్‌ గా ఇవ్వండి!

1.ఆపిల్ వాచ్ SE(2nd Gen) స్మార్ట్‌ వాచ్ : ధర రూ. 27,900

ఇది ఫిట్‌ నెస్ మానిటరింగ్, కనెక్టివిటీ జీపీఎస్ ఎనేబుల్డ్ స్మార్ట్‌ వాచ్. ఫాల్ డిటెక్షన్, ఎమర్జెన్సీ SOS, హార్ట్ రేట్ మానిటరింగ్ చేస్తుంది.

2.నింటెండో స్విచ్ లైట్ : ధర రూ. 197,900

ఇది 5.5-అంగుళాల టచ్‌ స్క్రీన్ డిస్‌ ప్లేతో పోర్టబుల్ గేమింగ్‌ను అందిస్తుంది. ప్రయాణంలో మంచి వినోదాన్ని అందిస్తుంది.

3.రాకెట్‌బుక్ స్మార్ట్ రీయూజబుల్ నోట్‌బుక్ : ధర రూ. 5,736

దీనిలో ముఖ్యమైన విషయాలను నోట్ చేసుకోవచ్చు. పైలట్ ఫ్రిక్షన్ పెన్, మైక్రోఫైబర్ క్లాత్‌తో వస్తుంది. నోట్స్ డిజిటలైజ్ చేయవచ్చు.

4.ఫుజిఫిల్మ్ ఇన్‌స్టాక్స్ మినీ 11 : ధర రూ. 5,499

ఇది పాకెట్ సైజులో ఉండే ఈ ఫొటో ప్రింటర్ ద్వారా మన ఫోన్ కెమెరా, ఫొటో లైబర్రీలోని ఫొటోలను క్రెడిట్ కార్డు సైజులో ప్రింట్ తీసుకోవచ్చు.

5.హైడ్రేట్ స్పార్క్ స్టీల్ స్మార్ట్ వాటర్ బాటిల్ : ధర రూ. 10, 449

ఇది LED సెన్సార్ సాయంతో పని చేసే స్మార్ట్ వాటర్ బాటిల్. బ్లూటూట్ ద్వారా వాటర్ టెంపరేచర్ ను ను ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది.

All Photos Credit: pexels.com