Apple తన iPhones తయారీలో అధిక-నాణ్యత గల పదార్థాలను ఉపయోగిస్తుంది.

Apple తన iOS ఆపరేటింగ్ సిస్టమ్‌ను స్వయంగా అభివృద్ధి చేస్తుంది.

Android అనేక బ్రాండ్లలో అందుబాటులో ఉంటుంది.

Android ఫోన్లు సాధారణంగా 2-3 సంవత్సరాల పాటు మాత్రమే OS అప్‌డేట్‌లను అందిస్తాయి.

కానీ Apple iPhones‌కు 5-6 సంవత్సరాలపాటు iOS అప్‌డేట్‌లు అందుబాటులో ఉంటాయి.

iMessage, FaceTime, Airdrop, iCloud వంటి ప్రత్యేక సేవలు iPhone లభిస్తాయి, Android‌లో అందుబాటులో లేవు.

iPhone వినియోగదారులు MacBook, iPad, వంటి ఇతర Apple పరికరాలతో సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు, Androidలో ఇది సాధ్యం కాదు.

Apple తన ఉత్పత్తులపై పరిశోధన, అభివృద్ధికి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడుతుంది

ఈ కారణాలు అన్నింటి వల్ల Apple పరికరాల ధర ఎక్కువగా ఉంటుంది.