ఒకప్పుడు అందరినీ ఎంతగానో అలరించిన చిన్ననాటి నేస్తం రేడియో.

9వ శతాబ్ధపు తొలినాళ్లలోనే రేడియో ప్రపంచానికి పరిచయమైంది.

ప్రపంచ రేడియో దినోత్సవాన్ని 2011, ఫిబ్రవరి 13న అధికారికంగా ప్రకటించిన యునెస్కో

సాంస్కృతిక సరిహద్దులను అధిగమిస్తూ ప్రజలను ఏకంచేసిన రేడియో

భారతదేశంలో మొదటిసారిగా రేడియో ప్రసారం 1927లో ప్రారంభమైంది.

యుద్ధ రంగంలో సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవటానికి సైన్యానికి ముఖ్య సాధనం రేడియో.

ఇరవయ్యో శాతాబ్దంలో కొన్ని కీలక ఘట్టాలను రేడియో నమోదు చేసింది.

1950లలో హిట్ పాటలు వినటానికి రేడియో ఒక్కటే ఏకైక సాధనం.

రేడియో అనేది అతి పురాతన మాస్ మీడియా రూపం