ఒకప్పుడు వాచ్ అంటే సమయాన్ని తెలిపే ఓ పరికరం. స్మార్ట్ వాచ్ రాకతో అర్థమే మారిపోయింది ఆరోగ్య విషయాలను విశ్లేషించి అలెర్ట్ చేస్తుంది వ్యాధులను ముందస్తుగానే గుర్తించి అలర్ట్ చేస్తుంది స్మార్ట్ వాచ్‌లతో ముప్పు ఉందంటున్న నిపుణులు స్మార్ట్‌వాచ్ తప్పుడు సమాచారం ఇస్తుందని విశ్లేషణలు ప్రతి అడుగునూ ట్రాక్ చేసే ఆందోళనకు గురి చేస్తుందట టార్గెట్స్ పెట్టుకొని ఒత్తిడి పెంచుకుంటున్న యూజర్స్ స్మార్ట్ వాచ్ కారణంగా ఒత్తిడి పెరిగించే ఛాన్స్ ఉందట వర్క్ అవుట్స్ టైంలో మాత్రమే ధరిస్తే మంచిదట నిత్యం స్మార్ట్ వాచ్ ధరించడం కరెక్ట్ కాదంటున్నారు నిపుణులు ధరించినా ట్రాకింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు