బరువు తగ్గించుకునే ప్రయత్నంలో మొదట బియ్యం, గోధుమ వంటకాలు తినడం మానేస్తారు.

Published by: Shankar Dukanam

కొన్ని ధాన్యాలు తింటే మీకు బరువు తగ్గడానికి సహాయపడతాయి.

Published by: Shankar Dukanam

మొత్తం చిరుధాన్యాలలో పోషకాలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి

Published by: Shankar Dukanam

వాటిని క్రమం తప్పకుండా తీసుకుంటే కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. త్వరగా ఆకలి వేయదు.

Published by: Shankar Dukanam

సజ్జలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కొన్ని కిలోల బరువు తగ్గించుకోవచ్చు.

Published by: Shankar Dukanam

జొన్నలో ఎముకలు, గుండెను బలోపేతం చేసే లక్షణాలు ఉన్నాయి. ఇది రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది.

Published by: Shankar Dukanam

ఫైబర్ అధికంగా ఉండే రాగులు (తైదలు) జీర్ణం కావడానికి సమయం పడుతుంది. దీనివల్ల త్వరగా ఆకలి వేయదు.

Published by: Shankar Dukanam

వ్రతం, ఉపవాసాలలో పోషకాలతో నిండిన రాజగిరా తింటారు. ఇది బరువు తగ్గించడంతో పాటు గుండె, మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది.

Published by: Shankar Dukanam

కంకణి కాంప్లెక్స్ ఫైబర్ కు మంచి ఆధారం. ఇది గ్లూటెన్ ఫ్రీ, కనుక కొవ్వు పెరగనివ్వదు.

Published by: Shankar Dukanam