ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయిన గేమింగ్ కన్సోల్స్ ఇవే!

Published by: Saketh Reddy Eleti
Image Source: Pixabay

1. ప్లేస్టేషన్ 2 (2000)

ప్రపంచవ్యాప్తంగా 155 మిలియన్ల యూనిట్లు అమ్ముడుపోయింది.

Image Source: Sony

2. నింటెండో డీఎస్ (2004)

ప్రపంచవ్యాప్తంగా 154 మిలియన్ల యూనిట్లు అమ్ముడుపోయింది.

Image Source: Nintendo

3. నింటెండో స్విచ్ (2017)

ప్రపంచవ్యాప్తంగా 146 మిలియన్ల యూనిట్లు అమ్ముడుపోయింది.

Image Source: Nintendo

4. గేమ్ బాయ్ + గేమ్ బాయ్ కలర్ (1989, 1998)

ప్రపంచవ్యాప్తంగా 118.6 మిలియన్ల యూనిట్లు అమ్ముడుపోయింది.

Image Source: Nintendo

5. ప్లేస్టేషన్ 4 (2013)

ప్రపంచవ్యాప్తంగా 117.2 మిలియన్ల యూనిట్లు అమ్ముడుపోయింది.

Image Source: Sony

6. ప్లేస్టేషన్ (1994)

ప్రపంచవ్యాప్తంగా 102.4 మిలియన్ల యూనిట్లు అమ్ముడుపోయింది.

Image Source: Sony

7. వీ (Wii) (2006)

ప్రపంచవ్యాప్తంగా 101.6 మిలియన్ల యూనిట్లు అమ్ముడుపోయింది.

Image Source: Nintendo

8. ప్లేస్టేషన్ 3 (2006)

ప్రపంచవ్యాప్తంగా 87.4 మిలియన్ల యూనిట్లు అమ్ముడుపోయింది.

Image Source: Sony

9. ఎక్స్‌బాక్స్ 360 (2005)

ప్రపంచవ్యాప్తంగా 84 మిలియన్ల యూనిట్లు అమ్ముడుపోయింది.

Image Source: Microsoft

10. గేమ్ బాయ్ అడ్వాన్స్ (2001)

ప్రపంచవ్యాప్తంగా 81.5 మిలియన్ల యూనిట్లు అమ్ముడుపోయింది.

Image Source: Nintendo