మెరుగైన నిద్ర కోసం ఏ పోజ్​లో పడుకోవాలో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: paxels

పని తర్వాత రాత్రిపూట ప్రశాంతమైన నిద్ర మనకు, శరీరానికి చాలా అవసరం.

Image Source: paxels

ఒకవేళ మనకు ప్రశాంతమైన నిద్ర లేకపోతే.. మనం ఎల్లప్పుడూ అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉంటాము.

Image Source: paxels

సరిపడా నిద్ర లేకపోవడం వల్ల మన మూడ్ ఎప్పుడూ చిరాకుగా ఉంటుంది. ఏ పనీ సరిగ్గా చేయలేము.

Image Source: paxels

మరి ఇలాంటి సమయంలో ఏ స్థానంలో నిద్రించడం మనకు ప్రయోజనకరంగా ఉంటుందో చూసేద్దాం.

Image Source: paxels

నిపుణులు ప్రకారం రాత్రి సమయంలో ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు.

Image Source: paxels

దీనితో కడుపు సంబంధిత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

Image Source: paxels

ఎడమ వైపునకు తిరిగి పడుకోవడం వల్ల గ్యాస్ లేదా ఉబ్బరం సమస్య ఉంటే అది కూడా తగ్గుతుంది.

Image Source: paxels

ఎడమ వైపునకు తిరిగి పడుకోవడం వలన కడుపులో ఆమ్లం తక్కువగా ఉత్పత్తి అవుతుందని అధ్యయనాలు చెప్తున్నాయి.

Image Source: paxels

దీనివల్ల ఆహార నాళం మార్గం శుభ్రం అవుతుంది. మంచి నిద్రకు మేలు చేస్తుందని చెప్తున్నారు.

Image Source: paxels