బొప్పాయి స్వీట్​గా ఉందో లేదో ఇలా గుర్తించండి

Published by: Geddam Vijaya Madhuri
Image Source: paxels

బొప్పాయి తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

Image Source: paxels

ఇందులో మినరల్స్, విటమిన్లు, ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.

Image Source: paxels

అయితే బొప్పాయి కొనేప్పుడు తియ్యని దానికోసం ఈ ట్రిక్ ట్రై చేయండి.

Image Source: paxels

కొన్న తర్వాత అవి చేదుగా ఉండకూడదు.. టేస్టీగా ఉండాలంటే.. ఈ ట్రిక్ ప్రయత్నించవచ్చు.

Image Source: paxels

బొప్పాయి కొనేటప్పుడు.. బొప్పాయి నుంచి బలమైన వాసన వస్తే.. అది లోపల బాగా పండి తీయగా ఉంటుంది.

Image Source: paxels

అందువల్ల బొప్పాయిని కొనేటప్పుడు వాసనను అస్సలు విస్మరించవద్దు.

Image Source: paxels

రంగును మాత్రమే చూసి పండిన, తీపి పప్పాయిని గుర్తించడం కూడా సరికాదు.

Image Source: paxels

పండిన బొప్పాయిని గుర్తించడానికి సులభమైన మార్గం దానిపై పసుపు చారలను చూడటం.

Image Source: paxels

బొప్పాయి పండు మీద పసుపు లేదా నారింజ రంగు చారలు కనిపిస్తాయి.. లేకపోతే పండలేదు.

Image Source: paxels