మీ స్మార్ట్ ఫోన్ కి ఇచ్చిన చార్జర్ తప్ప  వేరే చార్జర్‌లు ఫోన్ బ్యాటరీకి నష్టం కలిగిస్తాయి.
ABP Desam

చాలా మంది నెలల తరబడి తమ ఫోన్‌లను అప్‌డేట్ చేయరు. దీని వల్ల సెల్ ఫోన్ బ్యాటరీ త్వరగా పాడైపోతుంది.

ఫోన్ లో ఉపయోగించని యాప్స్‌ను తొలగించడం మంచిది. ఇవి స్టోరేజ్‌ను ఆక్రమింస్తాయి.

బ్యాటరీ  పూర్తిగా ఖాళీ అయినప్పుడు  ఛార్జ్ చేయడం అనే  అలవాటు కొత్త స్మార్ట్‌ఫోన్‌ను పాడు చేస్తుంది.

అవసరం లేని యాప్స్‌ను బ్యాక్‌గ్రౌండ్‌లో నడవనివ్వకూడదు. ఇవి బ్యాటరీని డ్రైన్ చేస్తాయి

యాప్స్ డౌన్‌లోడ్ కోసం ఎల్లప్పుడూ గూగుల్ ప్లే స్టోర్ వంటి అధికారిక స్టోర్‌లను మాత్రమే వాడటం మంచిది.

ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు ఫోన్‌ని ఉపయోగించడం సరి కాదు.

ఫోన్ ని ఉపయోగిస్తున్నప్పుడు ఛార్జ్ చేయడం వల్ల బ్యాటరీ, ప్రాసెసర్‌పై ఏకకాలంలో లోడ్ పెరుగుతుంది.

వేడి ఎక్కువైతే ఫోన్ పనితీరు దెబ్బతింటుంది.