Image Source: Representational image:Pexels

ఫిజీ డ్రింక్స్
వీటిలో చక్కెరలు ఎక్కువ. రాత్రి పూట అసలు తాగకూడదు

Image Source: Representational image:Pexels

ప్రాసెస్డ్ మాంసం
ప్రాసెస్ చేసిన సాసేజ్, చికెన్ డ్రమ్ స్టిక్స్ వంటివాటిలో కొవ్వులు ఉంటాయి కనుక రాత్రి తినకూడదు.

Image Source: Representational image:Pexels

పిజ్జా
ఇందులో ఉండే చీజ్ ఫ్యాట్, బేస్ సంతృప్త కార్బోహైడ్రేట్లు కనుక రాత్రి తినకూడదు

Image Source: Representational image:Pexels

గింజలు
గింజలు రాత్రి తినడం వల్ల బరువు పెరుగుతారు. ఉదయాన్నే తినడం మంచిది

Image Source: Representational image:Pexels

ఐస్ క్రీమ్
తినకపోవడం మంచిది. కమర్షియల్ గా తయారు చేసే ఐస్ క్రీమ్ ను జంక్ గా పరిగణించాలి

Image Source: Representational image:Pexels

పండ్లరసాలు
ఇంట్లో చేసుకుంటే కొంత పర్వాలేదు. బయట కమర్షియల్ గా దొరికే పండ్లరసాలు సాఫ్ట్ డ్రింక్ తో సమానం.

Image Source: Representational image:Pexels

ఫ్రెంచ్ ఫ్రైస్
ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంట్లో చేసుకున్నా బయట కొన్నా పెద్ద తేడాలేదు. అవి తినకూడదు

Image Source: Representational image:Pexels

బయట అమ్మే పీనట్ బటర్ లో కొవ్వులు, ఉప్పు ఎక్కువ ఇది వాడకూడదు

Image Source: Representational image:Pexels

చాక్లెట్లు మంచి మూడ్ ఇస్తాయి. కానీ, వాటిని రాత్రి ఎక్కువ తినకూడదు.

Image Source: Representational image:Pexels

మైదాతో తయారయ్యే కేకులు కుకీలు బరువు తగ్గాలనుకునే వారు తినకపోవడమే మంచిది.