చాక్లెట్ చూడగానే ఎవరికైనా నోట్లో నీళ్ళు ఊరిపోతాయి. కానీ మరి అటువంటి చాక్లెట్ గురించి కొన్ని వాస్తవాలు.



ప్రపంచంలోనే చాక్లెట్ ని ఎక్కువగా తినేది స్విట్జర్లాండ్ వాసులే



చాక్లెట్ అనే పదం xocoatl నుంచి వచ్చింది.



దీనికి సుమారు 5 వేల సంవత్సరాల క్రితం చరిత్ర ఉందట.



మొదట దీన్ని చేదు పానీయంగా ఉపయోగించేవారు.



ఐరోపాకు కోకోని తీసుకురావడానికి స్పానిష్ సహాయం చేసింది.



1847 లో మొదటి చాక్లెట్ బార్ తయారు చేశారు.



1937 లో మిలిటరీకి రేషన్ చాక్లెట్ తయారు చేశారు



వైట్ చాక్లెట్ లో కోకో పదార్థం లేకపోవడం వల్ల దాన్ని చాక్లెట్ అని పిలవరట.



చాక్లెట్ లోని థియోబ్రోమిన్ కుక్కలకి విషంతో సమానం. అందుకే అవి దీన్ని జీర్ణించుకోలేవు.