పార్శ్వపు తలనొప్పితో బాధపడేవారు హెర్బల్ టీ తాగడం ద్వారా ఉపశమనం కలుగుతుంది.

పుచ్చకాయ

డార్క్ చాక్లెట్

గుమ్మడికాయ గింజలు

అరటి పండు

పుట్ట గొడుగులు

బ్రకోలీ

డీహైడ్రేషన్ కాకుండా తగినన్ని మంచినీళ్లు తాగితే మైగ్రేన్ సమస్య తగ్గుతుంది

పాలకూర

Image Source: pexel,pixabay

కొందరు తలనొప్పి తగ్గడానికి రిలీఫ్ కోసం టీ తాగుతుంటారు.