టీతోపాటు స్నాక్స్ తింటుంటే భలే మజాగా ఉంటుంది.

అయితే, కొన్ని ఆహారాలను మాత్రం కలిపి తినకపోవడమే బెటర్.

టీలో అల్రెడీ చక్కెర ఉంటుంది. కాబట్టి తీపి పదార్థాలేవీ టీతో కలిపి తీసుకోకూడదు.

పసుపు-టీ కాంబినేషన్ మంచిది కాదు. పసుపులో ఉండే సుగుణాలను టీ నాశనం చేస్తుంది.

టీతో సిట్రస్ ఫ్రూట్స్ (పుల్లని పండ్లు) కూడా తినొద్దు. ఎసిడిటీ ఏర్పడవచ్చు.

ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలను కూడా టీతోపాటు తీసుకోవద్దు.

అంతేకాదు, మరే పాల ఉత్పత్తులతో ఐరన్ ఉండే ఫుడ్ తీసుకోకూడదు.

Images Credit: Pexels