Image Source: Pexels

సిట్ర‌స్ ఆరోగ్యానికి మంచిదే కానీ, కొన్ని ప‌దార్థాల‌తో క‌లిపి తింటే ఆరోగ్యానికి హాని క‌లుగుతుంది.

Image Source: Pexels

సిట్ర‌స్ పండ్ల‌లో విట‌మిన్ C పుష్క‌లంగా ఉంటుంది. ఇమ్యూనిటీ బూస్టింగ్‌కు అది బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

Image Source: Pexels

సిట్ర‌స్ పండ్లు యాసిడ్స్ ని క‌లిగి ఉంటాయి. అందుకే, వాటిని అన్ని ప‌దార్థాల‌తో క‌లిపి తిన‌కూడ‌దు.

Image Source: Pexels

సిట్ర‌స్ పండ్ల‌తో కలిపి తీసుకోకూడని పదార్థాలు ఏమిటో తెలుసుకోండి.

Image Source: Pexels

కార్బొనేటెడ్ డ్రింక్స్ తో సిట్ర‌స్ ఫ్రూట్స్ క‌లిపి తింటే గ్యాస్ ఫామ్ అవుతుంది.

Image Source: Pexels

పాల‌ప‌దార్థాల‌తో క‌లిపి తీసుకోకూడ‌దు. సిట్ర‌స్ లో ఉండే యాసిడ్, పాల‌లోని ప్రొటీన్ ని వేరు చేస్తాయి.

Image Source: Pexels

చ‌క్కెర ప‌దార్థాల‌తో క‌లిపి ఈ సిట్ర‌స్ ఫ్రూట్స్ తింటే.. డ‌యాబెటిస్ పెరిగే ఛాన్స్ ఉంది.

Image Source: Pexels

సిట్ర‌స్ పండ్లు, కారంగా ఉండే ప‌దార్థాలు క‌లిపి తింటే ఒంట్లో వేడి విప‌రీతంగా పెరుగుతుంది.

Image Source: Pexels

వెనిగ‌ర్, వెనిగ‌ర్ వేసి వండిన ప‌దార్థాల‌తో సిట్ర‌స్ పండ్లను తిన‌కూడ‌దు.