Image Source: Pexels

ఆల్‌చిప్పల్లో జింక్‌ అధికంగా ఉంటుంది. దాన్ని తినడం వల్ల శరీరానికి జింక్‌ బాగా అందుతుంది.

Image Source: Pexels

పాలకూర కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. దాంట్లో విటమిన్స్‌, మినరల్స్‌, జింక్‌తో పాటు మరెన్నో పోషకాలు ఉంటాయి.

Image Source: Pexels

గుమ్మడి గింజల్లో కూడా న్యూట్రీషనల్‌ విలువలు ఎక్కువగా ఉంటాయి. అది తీసుకోవడం వల్ల కంటికి మేలు జరుగుతుంది.

Image Source: Pexels

జీడిపప్పు తినడం వల్ల కూడా శరీరానికి జింక్‌ అందుతుంది. కంటికి మంచి జరుగుతుంది.

Image Source: Pexels

గింజలు, పల్లీలు లాంటి వాటిని తినడం వల్ల జింక్‌ ఉత్పత్తి అవ్వడమే కాకుండా, దాంతోపాటు మరిన్ని న్యూట్రిన్స్‌ శరీరానికి అందుతాయి.

Image Source: Pexels

నువ్వులు, గుమ్మడి గింజల్లో జింక్‌ అధికంగా ఉంటుంది. ఫైబర్‌, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్‌, విటమిన్స్‌, మినరల్స్‌ లభిస్తాయి.

Image Source: Pexels

డైరీ ప్రాడెక్ట్స్‌.. అంటే పాలు, పాలపదార్థాల్లో జింక్‌ పుష్కలంగా ఉంటుంది.

Image Source: Pexels

చిక్కుడు, చిక్కుడు జాతికి చెందిన బఠానీల్లో కూడా జింక్‌ అధికశాతం ఉంటుంది.

Image Source: Pexels

గుడ్డులో ఉండే జింక్‌ మీ కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజుకో గుడ్డు తింటే ఆరోగ్యానికి కూడా మంచిది.