కోడిగుడ్డు ఇష్టం లేదా ? దానికి బదులుగా ఇవి ట్రై చేయండి.

ఈ ఐదు ఫుడ్స్‌తో కోడిగుడ్డుకు ఉండే పోషకాలు పొందచ్చు.

టోఫు: దీనిని సోయా మిల్క్ తో తయారు చేస్తారు.

గుడ్డుకు బదులుగా 60 గ్రాముల టోఫు తినచ్చు.

పెరుగు: గుడ్డుకు బదులుగా పెరుగు లేదా చిక్కటి పాలను తాగచ్చు.

అరటిపండు: మీకు అరటిపండు ఇష్టమయితే మీల్స్ లో కలుపుకుని తినచ్చు.

మయోనిస్: ఎగ్-లెస్ మయోనిస్‌ను గుడ్డుకు బదులుగా మీ కూరల్లో , స్నాక్స్ లో వాడుకోవచ్చు.

కార్బోనేటేడ్ వాటర్ , ఒక కప్పు కార్బోనేటేడ్ నీళ్ళు తాగితే ఒక గుడ్డుకు సరిపడా పోషకాలు లభిస్తాయి.

Image Source: Pexels

Images Credit: Pexels