గుండె మంటకు కారణమయ్యే ఆహారం

పొట్టలోని ఆమ్లాలు వెనక్కి అంటే అన్నవాహికలోకి ఎగదన్నినప్పుడు గుండె మంట వస్తుంది.

గుండె మంటకు కారణమయ్యే ఆహారాలను దూరంగా పెట్టాలి.

స్పైసీ ఫుడ్

వేపుళ్లు, కొవ్వు నిండిన ఆహారం

టోమాటోలు, నిమ్మ, నారింజ, ద్రాక్ష వంటి ఎసిడిక్ ఆహారం

చికెన్ నగ్గెట్స్, చికెన్ వింగ్స్

మిల్క్ షేక్, ఐస్ క్రీములు

కోకో పొడితో చేసిన చాక్లెట్లు