మలబద్ధకం సమస్య ఉన్నప్పుడు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి.

ఫుడ్ కంట్రోల్​ లేకుంటే సమస్య తీవ్రమై ఇబ్బంది పడాల్సి వస్తుంది.

అయితే మలబద్ధక సమస్య ఉన్నప్పుడు ఈ ఫుడ్స్​కి దూరంగా ఉండాలి.

మీకు ఆల్కహాల్ తీసుకునే అలవాటు దానిని పూర్తిగా మానేస్తే మంచిది.

అరటిపండ్లు ఎక్కువగా తీసుకుంటే మలబద్ధకం సమస్య ఎక్కువ అవుతుంది.

పాల ఉత్పత్తులు రాత్రులు తీసుకుంటే మలబద్ధకం సమస్య పెరుగుతుంది.

బాగా వేయించిన పదార్థాలు కూడా ఈ సమస్య ఉన్నవారికి మంచివి కావు.

గుడ్లు ఆరోగ్యానికి మంచివే అయినా.. మలబద్ధకం ఉన్నవారికి అంత మంచివి కావు. (Images Source : Unsplash)