బ్రౌన్ రైస్ లో ఐరన్ తో పాటు ఇతర పోషకాలు ఉంటాయి. దీనితో బరువు కూడా తగ్గోచ్చు.

డ్రైఫ్రూట్స్, గింజలు చాలా పౌష్టికాహారం. కొన్నింటిలో ఐరన్ ఇతర విటమిన్లు, సూక్ష్మ పోషకాలు ఉంటాయి.

బీట్ రూట్ హీమోగ్లోబిన్ వృద్ధి చేస్తుంది. దీనితో శరీరానికి ఐరన్ అందుతుంది.

సీఫూడ్ ప్రొటీన్, ఐరన్ పుష్కలంగా కలిగి ఉంటాయి. ఆయిస్టర్లు ఇతర సీ ఫూడ్ తో చర్మ ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.

గుమ్మడి గింజల్లో ఐరన్ తో పాటు ఫాస్పరస్, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్ వంటి ఖనిజ లవణాలుంటాయి.

ఆకుకూరల్లో బ్రకోలి వంటి ఆకుపచ్చని కూరగాయల్లో ఐరన్, ఫోలిక్ ఆసిడ్ తో హీమోగ్లోబిన్ వృద్ధి చెందుతుంది.

క్వినోవా, గోధుమలు, ఇతర ఫార్టీఫైడ్ సీరియల్స్, ఓట్మీల్ వంటి వాటితో కూడా హీమోగ్లోబిన్ పెరుగుతుంది.

డార్క్ చాక్లెట్లలో షుగర్ తక్కువగా ఉండి విటమిన్లు, ఖనిజలవణాలు ఐరన్, యాంటీఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి.

ఈ ఆహార పదార్థాలన్నీ శరీరంలో ఐరన్ స్థాయిని పెంచుతాయి. హీమోగ్లోబిన్ వృద్ధి చెందుతుంది.

Representational image: Pexels