కొందరు మనిషి సన్నగా ఉన్నా సరే పొట్ట ఎక్కువగా ఉంటుంది.

అయితే కొన్ని ఫుడ్స్​తో పొట్ట కొవ్వు తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

బీన్స్​లోని ఫైబర్​ లక్షణాలు పొట్ట కొవ్వును తగ్గిస్తాయి.

సాల్మన్ చేపలు బరువు తగ్గడంలో బాగా హెల్ప్ చేస్తాయి.

ప్రోబయోటిక్స్ ఫుడ్​ కూడా పొట్టను తగ్గించండలో హెల్ప్ చేస్తుంది.

రెడ్ బెల్​ పెప్పర్స్​ను మీరు నేరుగా తిన్నా కూడా మంచిదే.

బ్రకోలీలోని విటమిన్ సి పొట్టకొవ్వును తగ్గిస్తుంది.

డైల్యూటెడ్ వెనిగర్ కూడా కొవ్వును తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. (Images Source : Unsplash)