ఈ ఫుడ్ తింటే మీ కంటి చూపు అదిరిపోద్ది

పుల్లని పండ్లు: వీటిలో విటమిన్-సి కళ్లకు మేలు చేస్తుంది.

విటమిన్-సి కంటిశుక్లం, మాక్యులర్ క్షీణతను దరిచేరకుండా కళ్లను కాపాడుతుంది.

చిక్కుళ్లు లేదా బీన్స్: వీటిలోని బయోఫ్లావనాయిడ్స్, జింగ్ రెటీనా‌ను కాపాడతాయి.

నట్స్, సన్ ఫ్లవర్ విత్తనాలు: వీటిలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్-ఇ కంటికి మంచివి.

పచ్చని ఆకు కూరలు: పిల్లలకు బాల్యం నుంచే ఈ ఆకు కూరలు తినిపించాలి.

కొల్లార్డ్ గ్రీన్స్, బచ్చలి, కాలే వంటి ఆకు కూరల్లో కంటిని రక్షించే విటమిన్-సి, ఇ ఉంటాయి.

క్యారెట్, టమోటో, పెప్పర్స్, స్ట్రాబెర్రీస్, గుమ్మడి, మొక్క జొన్నల్లో విటమిన్-ఎ, విటమిన్-సి ఎక్కువ.

Images Credit: Pexels