డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్యానికి మంచిదనే సంగతి తెలిసిందే. డయాబెటిస్ బాధితులకు కూడా ఈ పండు చాలా మంచిదట. టైప్-2 డయాబెటిస్ రాకుండా ఇది అడ్డుకుంటుందట. డ్రాగన్ ఫ్రూట్‌లో ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్, ఆస్కార్బిక్ యాసిడ్, ఫైబర్ ఉంటాయి. డ్రాగన్ ఫ్రూట్ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. మధుమేహం లేని వారు డ్రాగన్ ఫ్రూట్ తింటే భవిష్యత్తులో డయాబెటిస్ రాదట. డ్రాగన్ ఫ్రూట్ శరీరంలో కొవ్వును కూడా నియంత్రిస్తుంది. కాబట్టి, ఎలాంటి అభ్యంతరం లేకుండా అంతా డ్రాగన్ ఫ్రూట్ తినేయొచ్చు. Images Credit: Pexels