ఈ ఫుడ్స్ తో డెంగ్యూ నుంచి ఈజీగా రికవరీ కావచ్చు!

ఆహారంలో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండేలా చూసుకోవాలి.

పండ్లు, కూరగాయలు, తృణధాన్యాల వంటి పోషకాహారాలను తీసుకోవాలి.

విటమిన్ సి అందించే నారింజ, నిమ్మ, బొప్పాయి, జామ పండ్లు తినాలి.

బీన్స్, క్యాప్సికమ్, క్యాలీఫ్లవర్, బచ్చలి కూరను తీసుకోవాలి.

బొప్పాయి ఆకు రసం ప్లేట్‌లెట్ కౌంట్‌ పెంచేందుకు ఉపయోగపడుతుంది.

ఖర్జూర పండ్లు ఐరన్ ను పెంచటంలో తోడ్పడతాయి.

డెంగ్యూ నుంచి కోలుకునేవారు ఎక్కువ నీరు తాగటం మంచిది.

కొబ్బరి నీరు ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది.

All Photos Credit: pixabay.com