మీరు సీక్రెట్​గా ఇన్​స్టాగ్రామ్​ స్టోరీ చూడాలి అనుకుంటున్నారా?

ఈ సింపుల్​ ట్రిక్​ని ఫాలో అయితే మీరు స్టోరీ చూసినట్లు వారికి తెలీదు.

ఫోన్​లో మీ ఇన్​స్టాగ్రామ్​ ఓపెన్ చేసి ఎకౌంట్​ లాగిన్ అవ్వండి.

మీరు ఎవరు స్టోరీ చూడాలనుకుంటున్నారో.. వారి ప్రొఫైల్​కు వెళ్లండి.

స్టోరీ మీ స్క్రీన్ పైభాగంలో కనిపించేంత వరకు వేచి ఉండండి.

స్టోరీ కనిపించిన తర్వాత మీరు మీ ఫోన్​లో ఫ్లైట్ మోడ్​ ఆన్ చేయండి.

వారి స్టోరీ మీద క్లిక్​ చేసి దానిని చూసి ఇన్​స్టాగ్రామ్​ను క్లోజ్ చేసి..ఫ్లైట్​ మోడ్​ను ఆఫ్ చేయండి.

ఇలా చేస్తే మీరు వారి స్టోరీ చూసినట్లు వారికి తెలిసే ఛాన్స్ ఉండదు. (Image Source : Unsplash)