జుట్టు పెరగాలని, హెల్తీగా ఉండాలని అందరూ కోరుకుంటారు. దానికోసం ఎన్నో ఆయిల్స్, షాంపూలు మారుస్తూ ఉంటారు. కానీ ఓ సింపుల్ టిప్తో హెయిర్ గ్రోత్ బాగుంటుంది అంటున్నారు. రెగ్యూలర్గా తలకు మసాజ్ చేస్తే జుట్టు పెరుగుదల ఉంటుందట. అయితే మసాజ్ అంటే కూర్చోని మసాజ్ చేయడం కాదు. జుట్టును కిందకి వేసి తలని బెండ్ చేసి మసాజ్ చేయాలట. ఇలా చేయడం వల్ల తలలో రక్తప్రసరణ పెరిగి జుట్టు పెరుగుతుంది అంటున్నారు. మీరు కూడా జుట్టు పెరుగుదలకోసం ఈ టిప్ ఫాలో అవ్వండి. (Images Source : Unsplash)