వయసు పెరిగే కొద్ది శరీరంలో మార్పులు మొదలవుతాయి.

అయితే జీవనశైలిలో కొన్నిమార్పులు చేస్తే.. ఆ మార్పులను ఆలస్యం చేయవచ్చు.

ఏడు నుంచి ఎనిమిది గంటల రాత్రి నిద్ర ముఖ్యంగా ఉండాలి.

ఒత్తిడి తగ్గించుకునేందుకు ధ్యానం, మెడిటేషన్, వ్యాయామం చేయాలి.

రోజుకు మూడుసార్లు చల్లని నీటితో ముఖాన్ని క్లీన్ చేసుకోండి.

మాయిశ్చరైజర్, సన్​స్క్రీన్ ఉపయోగించడం అస్సలు మరచిపోవద్దు.

స్వీట్స్ తగ్గించి.. పండ్లు, కూరగాయాలు డైట్​లో చేర్చుకోండి.

స్క్రీన్​ టైమ్​ తగ్గించి.. బుక్స్ చదవడం, డ్రాయింగ్ వైపు దృష్టి మరల్చండి. (Image Source : Pexels )