వివిధ కారణాల వల్ల కొందరికి భరించలేని మెడ నొప్పి కలుగుతుంది.

దీనివల్ల రోజూవారీ పనులు చేయడం కష్టంగా ఉంటుంది.

జీవనశైలిలో పలు మార్పులతో దీనిని దూరం చేసుకోవచ్చు.

బరువు తగ్గితే మెడ నొప్పి నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది.

సమతుల్య ఆహారం కూడా ఈ సమస్య నుంచి ఉపశమనం ఇస్తుంది.

వేడినీళ్లతో తలస్నానం చేస్తే రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది.

చిన్న చిన్న వ్యాయామాలు కూడా కండరాలకు విశ్రాంతినిస్తాయి.

వెల్లుల్లి నూనెను అప్లై చేయడం వల్ల కూడా నొప్పి నుంచి రిలీఫ్ ఉంటుంది. (Image Source : Unsplash)