Image Source: pexels.com

మన శరీరంలో కళ్ల తర్వాత చెవులు ముఖ్యమైనవి. చెవులు వినిపించకుంటే ఎన్నో సమస్యలు తప్పవు.

Image Source: pexels.com

చెవులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.

Image Source: pexels.com

శబ్దం ఎక్కుగా ఉండే ప్రాంతాల్లో ఇయర్ ఫ్లగ్‌లు, ఇయర్ మఫ్‌లను ఉపయోగించండి.

Image Source: pexels.com

కాటన్‌తో చెవులను శుభ్రం చేసుకోవాలి. పెన్నులు, పెన్సిల్స్, సేఫ్టీ పిన్నులు వంటివి చెవుల్లో పెట్టకూడదు.

Image Source: pexels.com

ఇలాంటి వస్తువులు మీ కర్ణభేరిని దెబ్బతిసేలా చేస్తాయి.

Image Source: pexels.com

చెవిలోని గులిమి తీసేందుకు ఇయర్ బడ్స్‌ను లోపలి వరకు పెట్టకండి.

Image Source: pexels.com

చెవుల్లో నీళ్లు, కానీ ఇతర ద్రవ్యాలు కానీ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోండి. చెవులను పొడిగా ఉంచండి.

Image Source: pexels.com

చెవులు తడిగా ఉంటే అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉంటుంది.

Image Source: pexels.com

మీ వినికిడిలో ఏవైనా మార్పులు, అసౌకర్యం ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

Image Source: pexels.com

డయాబెటిక్, హైబీపీ ఉన్నవాళ్లు చెవుల ఆరోగ్యం కోసం హెల్దీ ఫుడ్స్ తీసుకోండి.