ఆకలి వేయడం మంచిదే కానీ.. తిన్నా సరే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తే అది మంచిది కాదు.

అయితే కొన్ని టిప్స్ ఫాలో అవ్వడం వల్ల ఫుడ్ కంట్రోల్ చేయవచ్చు.

రోజులో మూడుపూట్ల టైమ్ సెట్ చేసుకోండి. రోజూ దానిని ఫాలో అవ్వండి.

మధ్యలో ఆకలి వేస్తే హెల్తీ స్నాక్స్ తీసుకోండి. నట్స్, ఫ్రూట్స్ తీసుకోవచ్చు.

ప్రోటీన్ ఫుడ్​ని కంట్రోల్ చేయండి. ఇది మీరు ఎక్కువగా తినడాన్ని కంట్రోల్ చేస్తుంది.

ఫైబర్ తీసుకోండి. ఇది టాక్సిన్లను బయటకు పంపడమే కాకుండా.. ఫుడ్ కంట్రోల్​ చేస్తుంది.

శరీరానికి హైడ్రేషన్ చాలా అవసరం కాబట్టి.. నీరు సమృద్ధిగా తాగండి.

పడుకునే ముందు ఎక్కువగా తినకండి. కావాలంటే సాయంత్రం స్నాక్​గా ఏమైనా తీసుకోండి. (Image Source : Pexels)