ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్​ మరణాల రేటు పెరిగిపోతుంది.

ఈ నేపథ్యంలోనే జీవనశైలిలో పలు మార్పులు చేయాలి అంటున్నారు నిపుణులు.

పండ్లు, కూరగాయలను అధికంగా తీసుకోవాలి.

ప్రాసెస్ చేసిన ఫుడ్​ను ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది.

రెగ్యూలర్​ వ్యాయామం చేస్తూ బరువును కంట్రోల్​లో ఉంచుకోవాలి.

స్మోకింగ్, పొగాకుకు చాలా దూరంగా ఉంచాలి.

ఆల్కహాల్​ క్యాన్సర్​ సమస్యను ఎక్కువ చేస్తుంది.

క్యాన్సర్​ వైరస్​లకు వ్యతిరేకంగా టీకాలు తీసుకోవాలి. (Images Source : Unsplash)