స్కిన్​ కేర్​ రోటీన్ అనేది మంచి హెల్తీ స్కిన్, గ్లోని ఇస్తుంది.

అందుకే చాలామంది ఉదయాన్నే స్కిన్ కేర్ రోటీన్ ఫాలో అవుతారు.

ఉదయమే కాకుండా.. రాత్రి వేళలో కూడా స్కిన్ కేర్ రోటీన్ ఫాలో అవ్వాలి.

నైట్ స్కిన్ కేర్ రోటీన్​ని ఈ పద్ధతులతో చేస్తే హెల్త్ మంచిగా ఉంటుంది.

ముందు చర్మాన్ని డబుల్ క్లెన్స్ చేయాలి. ఇది మృతకణాలను తొలగిస్తుంది.

అనంతరం టోనర్​ అప్లై చేయాలి. ఇది చర్మానికి హైడ్రేషన్​ను అందిస్తుంది.

తర్వాత సీరమ్, రెటినోల్ అప్లై చేస్తే స్కిన్​కి మంచిది.

చివరిగా మాయిశ్చరైజర్​ అప్లై చేస్తే మీ చర్మం ఉదయానికి హెల్తీగా ఉంటుంది. (Images Source : Unsplash)