గుండె ఆరోగ్యంగా ఉండేందుకు జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి.

సరైన ఆహారం తీసుకోకపోవడం, మానసిక ఒత్తిడి గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.

గుండె ఆరోగ్యంగా ఉండేందుకు బరువును అదుపులో ఉంచుకోవాలి.

ఆరోగ్యానికి మేలు చేసినా సరే.. గుండె సమస్యలున్నప్పుడు కొన్నింటికి దూరంగా ఉండాలి.

రిఫైన్డ్ ఆయిల్స్ గుండెకు హాని చేస్తాయి. నూనెలేని ఫుడ్స్ తీసుకుంటే మరీ మంచిది.

డ్రై ఫ్రూట్స్​ వల్ల గుండెకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి లిమిట్​లో తీసుకుంటే మంచిదే.

ఆల్కహాల్, ధూమపానం కూడా హార్ట్​ హెల్త్​ను దెబ్బతీస్తాయి.

సోడాలు గుండె ఆరోగ్యానికి హాని చేస్తాయి. (Images Source : Pinterest)