మీ కాళ్లు పగిలి అందవిహీనంగా కనిపిస్తున్నాయా?

అయితే కొన్ని ఇంటి చిట్కాలతో వాటిని దూరం చేసుకోండి.

కాళ్లు పగుళ్లు ఎక్కువగా ఉండి రక్తం వస్తుంటే వెంటేనే వైద్యుని సంప్రదించండి.

హీల్స్, బూట్ల వినియోగం తగ్గించండి. ఇవి కాళ్లపై ఒత్తిడి కలిగిస్తాయి.

హీల్ స్మూత్​గా ఉండే చెప్పులు వేసుకుంటే మంచిది.

మంచి నీళ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం హైడ్రేటెడ్​గా ఉంటుంది.

మాయిశ్చరైజర్​లు, క్రీములు కూడా ఈ సమస్యను దూరం చేస్తాయి.

అలెవెరా జెల్ రాత్రి పడుకునే ముందు కాళ్లకు అప్లై చేయండి. (Image Credit : Pexels)