ఈ 5 అలవాట్లను పాటిస్తే క్యాన్సర్ మీ వైపు కన్నెత్తి చూడదు!

క్యాన్సర్ రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలను తప్పకుండా పాటించాలి.

ఆహారంలో చక్కటి పోషకాలు అందించే పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.

ఎక్కువ మానసిక ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి.

ప్రతి రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి.

ఏదైనా క్యాన్సర్ లక్షణం కనిపిస్తే ఆలస్యం చేయకుండా టెస్టులు చేయించుకోవాలి.

ధూమపానం, మద్యపానం లాంటి అలవాట్లకు వీలైనంత దూరంగా ఉండాలి.

All Photos Credit: pexels.com