ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉన్న చేప నూనె అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది.



ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు బహుళ అసంతృప్త కొవ్వు అమాలు. ఆహారం ద్వారా వీటిని తీసుకోవడం చాలా అవసరం.



ఆకుపచ్చ కూరలు, వాల్ నట్స్, అవిసె గింజలు, చియా గింజలు వంటి మొక్కల ఆధారిత ఆహారాలలో కనిపిస్తుంది.



ఒమేగా 3 కొవ్వులు ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయని చేపలు తినే వ్యక్తుల మీద చేసిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.



అయితే చేప నూనె వల్ల అవే ప్రయోజనాలు పొందటం కష్టం.



చేపల్లో ప్రోటీన్, విటమిన్లు ఏ, డి, అయోడిన్, సెలీనియం వంటివి ఉంటాయి.
రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసం నుంచి కూడా ఈ ఆమ్లాలు పొందవచ్చు.


ట్యూనా, సాల్మన్, ట్రేవల్లీ, మాకేరల్, స్నూక్ వంటి చేపల్లో ఒమేగా 3 కొవ్వులు ఎక్కువ రుచిగా ఉంటాయి.



రుమటాయిడ్ ఆర్థరైటిస్ కోసం ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ వ్యాధి తీవ్రతని
తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటాయని అధ్యయనాలు నిరూపిస్తున్నాయి.


హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించేందుకు చేప నూనె మాత్రం సిఫారసు చేయబడదు.
Images Credit: Pexels