శరీరంలో కొలెస్ట్రాల్ ఏర్పడకుండా చూసుకోవడం చాలా అవసరం. అందుకు ఫైబర్ కలిగిన ఆహారం తీసుకోవాలి.

బాదాములలో చాలా ఎక్కువ మొత్తంలో ఫైబర్ ఉంటుంది. పాలీఅన్ సాచ్యూరేటెడ్, ప్లాంట్ బేస్డ్ ఒమెగా3 ఫ్యాటీఆసిడ్లు ఉంటాయి.

క్యారెట్లలో ఎక్కువ మొత్తంలో ఫైబర్ ఉంటుంది.

కాలీఫ్లవర్‌లో ఫైబర్ ఉంటుంది.

వంకాయల్లో చాలా ఫైబర్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతుంది.

సాల్మన్ చేపలో ఒమెగా 3 ఫ్యాటీఆసిడ్లు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. రక్తనాళాల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

బెర్రీలలో ఫైబర్ అధికం. ఇవి ఎల్డీఎల్ తగ్గించడంలో ముందుంటాయి.

కివిల్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని స్వీట్ స్నాక్ గా వాడుకోవచ్చు.

అవకాడోతో హైకొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించవచ్చు. మోనోసాచ్యూరేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels