బరువు తగ్గాలనుకునేవారు తమ ఫుడ్‌లో కేలరీలు తక్కువగా ఉండేలా చూసుకోవాలి.
అయితే కడుపు నిండుగా ఉంచే లో కేలరీ ఫుడ్ బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది.
యాపిల్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి.
టమాటాలు, స్ట్రాబెర్రీల్లో కూడా కేలరీలు తక్కువగా ఉంటాయి.
నారింజ వంటి సిట్రస్ ఫ్రూట్స్ తక్కువ కేలరీలతో ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తాయి.
క్యాప్సికమ్, క్యారెట్లు, కీరదోసల్లో కూడా కేలరీలు తక్కువగా కలిగి ఉంటాయి.
బొప్పాయి, పుచ్చకాయలు పూర్తిగా నీటితో నిండి.. కేలరీలు తక్కువగా ఉంటాయి.
బీట్రూట్, బ్రోకలీలు కూడా లో కేలరీ ఫుడ్‌కు ప్రసిద్ధి చెందినవి. (Image Source : Unsplash)
సీ మోర్