2020లో వచ్చిన ‘ఎక్స్‌ట్రాక్షన్’ నెట్‌ఫ్లిక్స్‌కు పెద్ద గేమ్ ఛేంజర్.
ABP Desam
Image Source: Netflix

2020లో వచ్చిన ‘ఎక్స్‌ట్రాక్షన్’ నెట్‌ఫ్లిక్స్‌కు పెద్ద గేమ్ ఛేంజర్.

నెట్‌ఫ్లిక్స్‌కు విపరీతమైన సబ్‌స్క్రిప్షన్లు, వ్యూయర్‌షిప్‌ను ‘ఎక్స్‌ట్రాక్షన్’ తీసుకువచ్చింది.
ABP Desam
Image Source: Netflix

నెట్‌ఫ్లిక్స్‌కు విపరీతమైన సబ్‌స్క్రిప్షన్లు, వ్యూయర్‌షిప్‌ను ‘ఎక్స్‌ట్రాక్షన్’ తీసుకువచ్చింది.

దీంతో సీక్వెల్‌గా ‘ఎక్స్‌ట్రాక్షన్ 2’ని కూడా నెట్‌ఫ్లిక్స్ తెరకెక్కించింది.
ABP Desam
Image Source: Netflix

దీంతో సీక్వెల్‌గా ‘ఎక్స్‌ట్రాక్షన్ 2’ని కూడా నెట్‌ఫ్లిక్స్ తెరకెక్కించింది.

‘ఎక్స్‌ట్రాక్షన్’ మొదటి భాగం ఎక్కడ ముగుస్తుందో సీక్వెల్ కథ అక్కడే స్టార్ట్ అవుతుంది.
Image Source: Netflix

‘ఎక్స్‌ట్రాక్షన్’ మొదటి భాగం ఎక్కడ ముగుస్తుందో సీక్వెల్ కథ అక్కడే స్టార్ట్ అవుతుంది.

Image Source: Netflix

బంగ్లాదేశ్ దగ్గర నదిలో పడిపోయిన టైలర్ రేక్ (క్రిస్ హెమ్స్‌వర్త్) బెంగాల్‌కు కొట్టుకుని వస్తాడు.

Image Source: Netflix

కోలుకున్న వెంటనే టైలర్‌ను మరో మిషన్ వెతుక్కుంటూ వస్తుంది.

Image Source: Netflix

ఈ మిషన్‌లో టైలర్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి?

Image Source: Netflix

మొదటి భాగం కంటే రెండో భాగం మరింత బెటర్‌గా ఉంది.

Image Source: Netflix

21 నిమిషాల పాటు సాగే సింగిల్ షాట్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు ప్రధాన హైలెట్.

Image Source: Netflix

ఏబీపీ దేశం రేటింగ్ : 3/5