మార్నింగ్ వాక్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి అందరూ ఆలోచిస్తారు కానీ
నష్టాల గురించి ఎప్పుడైనా ఆలోచించారా?


నిపుణుల అభిప్రాయం ప్రకారం ఉదయం, సాయంత్రం సమయంలో వాయు కాలుష్యం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది.



మెట్రో వంటి నగరాల్లో ఇది అధికంగా ఉంటుంది. అందుకే మార్నింగ్ వాక్ కి మాస్క్ తప్పనిసరి.



ఉదయం వేళ శరీరం విశ్రాంతి స్థితిలో ఉంటుంది. మేల్కొన్న వెంటనే నడవడం వల్ల
శరీరంపై ఒత్తిడి ఎక్కువగా పడుతుంది.


అందుకే నడిచే ముందు ఖచ్చితంగా వామప్ చేయడం మరచిపోవద్దు.



గుండె పోటు కేసులు తరచుగా తెల్లవారుజామున జరుగుతాయి.
వాటిని నివారించాలంటే నడకకి ముందు వామప్ చాలా అవసరం.


గుండె సమస్యలు, శ్వాస కోస సమస్యలు ఉన్న వాళ్ళు ఉదయం నడకకి దూరంగా ఉంటేనే మంచిది.



కొద్దిగా చీకటిగా ఉన్నప్పుడు వాకింగ్ కి వెళ్ళే వారికి కంటి చూపు మందగించడం కూడా జరుగుతుంది.



ఉదయం వేళ ఉండే కాలుష్యం ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడేలా చేస్తుంది.



అందుకే నడకకి వెళ్ళే ముందు ఒక గ్లాసు నీరు తాగాలి. వామప్ చేయాలి.
Images Credit: Pixabay/ Pexels