మీ బెస్ట్ ఫ్రెండ్ పెళ్లిలో బెస్ట్ అండ్ ట్రెండీ శారీ ఆప్షన్ కోసం చూస్తున్నారా? అయితే 'ఫెయిర్ అండ్ లవ్లీ' బ్యూటీ యామి గౌతమ్‌ని ఫాలో అవ్వండి
పెళ్లిలో సింపుల్ అండ్ ఎలిగెంట్‌గా కనిపించాలంటే ఇలా ఫ్లోరల్ అండ్ షీఫాన్ చీరను ట్రై చేయండి
పెళ్లి కూతురు/కొడుకు మీ బెస్ట్ ఫ్రెండ్ అయితే షీర్ వైట్ ఆర్గాంజ చీర బెస్ట్ ఆప్షన్. మిమ్మల్ని మరింత ఆకర్షణియంగా చేస్తుంది.
ఫ్యాషన్ లుక్‌లో ఆకట్టుకోవాలంటే ఇలాంటి సింపుల్ డిజైనర్ ఎరుపు రంగు చీరను కట్టుకోండి. ఇక అందరి కళ్లు మీపైనే
సింపుల్ అండ్ లైట్ వెయిట్ చిక్ జార్జెట్ శారీ మికు మిమ్మల్ని మరింత ఆకర్షిణియంగా చూపిస్తుంది. బెస్ట్ ఫ్రెండ్ పెళ్లికి అయితే ఇది బెస్ట్ ఆప్షన్
జరీ వర్క్ విత్ విబ్రాంట్ కలర్ చీర తెలుగు వెడ్డింగ్‌కి పర్ఫెక్ట్ చాయిస్. ఇది రాయల్ లుక్ ఇవ్వడమే కాదు సంప్రదాయం ఉట్టిపడేలా చేస్తుంది
షీర్ నెట్ శారీ పెళ్లిలో స్టైలిష్ లుక్ ఇస్తుంది. ఇలాంటి చీరలు మీ స్పెషల్ డేని మరింత ప్రత్యేకం చేస్తాయి
పెళ్లిలో ఇలాంటి 'అంగ్రాఖా' చీర ట్రెడీషనల్ అండ్ క్లాసీ లుక్‌తో పాటు స్టైలిష్ టచ్ ఇస్తుంది. అలాగే చాలా ప్రత్యేకంగా కూడా ఉంటుంది. ఇలాంటి శారీలు పెళ్లికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి
Image Source: వైట్ నెట్ అండ్ ఫుల్ ఎంబ్రాయిడరీ చీర మీమ్మల్ని మరింత ప్రత్యేకంగా చూపిస్తుంది. మీ బెస్ట్ ఫ్రెండ్ పెళ్లిలో ఇలా ముస్తాబై ప్రత్యేకంగా నిలవండి.
ఆరెంజ్ అండ్ పింక్ కలర్ షిఫాన్ శారీ స్పెషల్ అట్రాక్షన్‌గా ఉంటుంది. మీ బెస్ట్ ఫ్రెండ్‌లో ఇలా చీరకట్టి ఆకట్టుకోండి
Image Source: All Photo Credit: yamigautam/Instagram
నెట్ అండ్ ఫుల్ ఎంబ్రాయిడరీ మిల్క్ వైట్ చీర మీమ్మల్ని మరింత ప్రత్యేకంగా చూపిస్తుంది. మీ బెస్ట్ ఫ్రెండ్ పెళ్లిలో ఇలా ముస్తాబై ప్రత్యేకంగా నిలవండి.