బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించారు.

వరుణ్, తన భార్య నటాషా త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు.

ఈ విషయాన్ని వరుణ్ ధావన్ ఇన్‌స్టాగ్రామ్‌లో రివీల్ చేశారు.

వరుణ్ ధావన్ ఆస్తులు రూ.381 కోట్ల వరకు ఉన్నాయి.

ముంబైలోని జుహులో రూ.20 కోట్ల విలువైన ఇల్లు కూడా ఉంది.

వరుణ్ ధావన్ వద్ద ఎన్నో లగ్జరీ కార్లు కూడా ఉండటం విశేషం.

కార్లతో పాటు ఎన్నో బైక్స్ కూడా వరుణ్ ధావన్ వద్ద ఉన్నాయి.

బాలీవుడ్‌లో హయ్యస్ట్ పెయిడ్ హీరోల్లో వరుణ్ ధావన్ కూడా ఉంటారు.