Image Source: trishakrishnan/Instagram

హీరోయిన్‌ త్రిష ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది

Image Source: trishakrishnan/Instagram

గత కొంతకాలంగా త్రిష తరచూ వార్తల్లో నిలుస్తోంది

Image Source: trishakrishnan/Instagram

గతంలో నటుడు వ్యాఖ్యలు, తాజాగా పొలిటిషియ్‌ కామెంట్స్‌తో ఆమె హాట్‌టాపిక్‌ మారింది

Image Source: trishakrishnan/Instagram

ఇదిలా ఉంటే నాలుగు పదుల వయసులో కూడా ఇప్పటికీ యంగ్‌ హీరోయిన్లకు పోటీ ఇస్తుంది

Image Source: trishakrishnan/Instagram

ఏ ఈవెంట్లో కనిపించిన త్రిష తన అందంతో అందరిని సర్‌ప్రైజ్‌ చేస్తుంది

Image Source: trishakrishnan/Instagram

సినిమాల్లో, మూవీ ఈవెంట్స్‌లో చీరకట్టులో హోమ్లీగా కనిపిస్తూ మరింత ఆకట్టుకుంటుంది

Image Source: trishakrishnan/Instagram

సినిమాల్లో అయినా, బయటైనా త్రిష ట్రెండీ లుక్‌లో చాలా అరుదుగా కనిపిస్తుంది

Image Source: trishakrishnan/Instagram

సోషల్‌ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు ట్రెండీ వేర్‌తో మెరుస్తుంది ఈ బ్యూటీ

Image Source: trishakrishnan/Instagram

పలు సందర్భాల్లో ఫొటోలకు ఫోజులు ఇచ్చిన త్రిష వాటిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది

Image Source: trishakrishnan/Instagram

చిరకట్టులోనే కాదు ట్రేండీ లుక్‌లోనూ త్రిష వావ్‌ అనిపిస్తుంది