త్రిప్తి దిమ్రి తన లేటెస్ట్ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. బికినీలో ఫ్యాన్స్​ను ఆకట్టుకుంది.

తాజాగా వెకేషన్​కి వెళ్లిన ఈ భామ.. బికినీలు వేసుకుని.. ఫోటోలకు అదిరే ఫోజులిచ్చింది.

వాటిని సోషల్ మీడియా వేదికగా ఇన్​స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో త్రిప్తి సూపర్ హాట్​గా కనిపించింది.

బ్లాక్ కలర్ బికినీ వేసుకుని.. బ్లాక్ అద్దాలు పెట్టుకుని.. తలపై క్యాప్​తో ఫోటోలకు వయ్యారంగా ఫోజులిచ్చింది.

Happy as a 🐚అంటూ ఈ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది. తన లుక్స్​కి అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు.

త్రిప్తి యానిమల్ సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకుంది.

అంతకముందు పలు సినిమాలు చేసినా.. ఆమెకు యానిమల్​తోనే ప్రత్యేకమైన గుర్తింపు లభించింది.

యానిమల్ సినిమా తర్వాత ఈ భామకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది.

తెలుగుతో పాటు.. హిందీలో కూడా పలు సినిమా ఆఫర్లు దక్కించుకుంది ఈ బ్యూటీ.

త్రిప్తి దిమ్రి బికినీ ఫోటోలు (Images Source : Instagram/tripti_dimri)