Image Source: Aamir Khan Productions

ఆమిర్ ఖాన్ ‘లగాన్’ విడుదల అయి నేటికి 23 సంవత్సరాలు గడిచాయి.

Image Source: Aamir Khan Productions

ఇప్పటికీ ఈ సినిమాను కల్ట్ క్లాసిక్‌గా పరిగణిస్తారు.

Image Source: Aamir Khan Productions

అసలు ఈ సినిమా ఎందుకు ఇంత బ్లాక్‌బస్టర్ అయిందో తెలుసా?

Image Source: Aamir Khan Productions

‘లగాన్’ కథ ఇప్పటికీ చాలా కొత్తగా ఉంటుంది.

Image Source: Aamir Khan Productions

స్వాతంత్ర్యం రాకముందు బ్రిటిషర్లతో ఇండియన్స్ క్రికెట్ ఆడటం అనే కథ ఆడియన్స్‌కు కొత్త ఫీలింగ్ అనిపిస్తుంది.

Image Source: Aamir Khan Productions

‘లగాన్’లో నటించిన యాక్టర్లంతా అద్భుతంగా నటించారు.

Image Source: Aamir Khan Productions

కేవలం భారతీయ నటులే కాకుండా బ్రిటిష్ నటులు కూడా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు.

Image Source: Aamir Khan Productions

ఏఆర్ రెహమాన్ అందించిన అద్భుతమైన సంగీతం ‘లగాన్’కు పెద్ద ప్లస్ పాయింట్.

Image Source: Aamir Khan Productions

పాటలతో పాటు అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను కూడా రెహమాన్ అందించారు.

Image Source: Aamir Khan Productions

ఈ సినిమా ఏకంగా 8 జాతీయ అవార్డులను గెలుచుకుంది.