Image Source: Mythri Movie Makers

ప్రస్తుతం టాలీవుడ్‌లో చాలా భారీ సినిమాలు రిలీజ్ వాయిదా వేసుకున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Image Source: Vyjayanthi Movies

కల్కి 2898 ఏడీ - 2024 జూన్ 27 (ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడింది.)

Image Source: Puri Connects

డబుల్ ఇస్మార్ట్ - 2024 ఆగస్టు 15 (మార్చి 8వ తేదీ నుంచి వాయిదా పడింది.)

Image Source: NTR Arts

దేవర: పార్ట్ 1 - 2024 సెప్టెంబర్ 27 (ఏప్రిల్ 5వ తేదీ నుంచి వాయిదా పడింది)

Image Source: Mythri Movie Makers

పుష్ప 2: ది రూల్ - 2024 డిసెంబర్ 6 (ఆగస్టు 15వ తేదీ నుంచి వాయిదా పడింది)

Image Source: DVV Entertainments

ఓజీ - 2025 (అంచనా) (2024 సెప్టెంబర్ 27వ తేదీ నుంచి వాయిదా పడింది)

Image Source: Sithara Entertainments

లక్కీ భాస్కర్ - 2024 ఆగస్టు (అంచనా) (జులై నెల నుంచి వాయిదా పడింది)

Image Source: Lyca Productions

భారతీయుడు 2 (తమిళం) - 2024 జులై 12 (జూన్ 13వ తేదీ నుంచి వాయిదా పడింది)

Image Source: Sun Pictures

రాయన్ (తమిళం) - 2024 జులై 26 (జూన్ 13వ తేదీ నుంచి వాయిదా పడింది)

Image Source: Jio Studios

సింగం అగైన్ (హిందీ) - 2024 దీపావళి రిలీజ్ (ఆగస్టు 15వ తేదీ నుంచి వాయిదా పడింది)

Thanks for Reading. UP NEXT

‘లగాన్’కు 23 సంవత్సరాలు - అంత పెద్ద హిట్ ఎలా అయింది?

View next story