2024లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-5 సౌత్ ఇండియన్ సినిమాలు ఇవే!
abp live

2024లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-5 సౌత్ ఇండియన్ సినిమాలు ఇవే!

Published by: ABP Desam
1. కల్కి 2898 ఏడీ (తెలుగు)
abp live

1. కల్కి 2898 ఏడీ (తెలుగు)

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

Image Source: Vyjayanthi Movies
ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు.
abp live

ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు.

Image Source: Vyjayanthi Movies
2. దేవర: పార్ట్ 1 (తెలుగు)
abp live

2. దేవర: పార్ట్ 1 (తెలుగు)

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

Image Source: NTR Arts
abp live

ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు.

Image Source: NTR Arts
abp live

3. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (తమిళం)

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.450 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

Image Source: AGS Entertainment
abp live

దళపతి విజయ్ హీరోగా నటించిన ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు.

Image Source: AGS Entertainment
abp live

4. హనుమాన్ (తెలుగు)

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

Image Source: @ThePVCU X/Twitter
abp live

తేజ సజ్జ హీరోగా నటించిన ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు.

Image Source: @ThePVCU X/Twitter
abp live

5. మంజుమ్మెల్ బాయ్స్ (మలయాళం)

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.230 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

Image Source: Parava Films
abp live

చాలా మంది ప్రధాన పాత్రల్లో కనిపించిన ఈ సినిమాకు చిదంబరం దర్శకత్వం వహించారు.

Image Source: Parava Films