నారా రోహిత్ పెళ్లిచేసుకోబోయే అమ్మాయి గురించి ఈ విషయాలు తెలుసా!
ఈ అమ్మాయి పేరు సిరి లేళ్ల.. 'ప్రతినిధి 2' సినిమాలో హీరోయిన్ గా నటించింది
గుంటూరు జిల్లా పల్నాడుకి చెందిన సిరి లేళ్లతోనే నారా రోహిత్ వివాహం జరగనుంది
ప్రతినిధి 2 సెట్స్ పై మొదలైన పరిచయం పెద్దల సూచనతో పెళ్లివరకూ వచ్చింది
ఆస్ట్రేలియాలో ఎంఎస్ చేసిన సిరి లేళ్ల.. ప్రతినిధి 2 మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది...
ప్రతినిధి 2 మూవీలో నటిస్తున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ OG మూవీలోనూ నటించే అవకాశం అందుకుంది
రోహిత్ పెదనాన్న చంద్రబాబు - పెద్దమ్మ భువనేశ్వరి ఆధ్వర్యంలో నిశ్చితార్థానికి ఏర్పాట్లు జరుగుతున్నాయ్ .
కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో అక్టోబరు 13న నిశ్చితార్థం జరగనుంది..
నారా రోహిత్ - సిరి లేళ్ల వివాహానికి డిసెంబర్ లో ముహూర్తం నిర్ణయించనున్నారు