OTT లో నయనతార - విఘ్నేష్ శివన్‌ల వెడ్డింగ్ డాక్యుమెంటరీ

Published by: RAMA

OTTలో నయన్ పెళ్లి డాక్యుమెంటరీ!

రొమాంటిక్ కామెడీ నానుమ్ రౌడీ ధాన్ మూవీ టైమ్ లో ప్రేమలో పడ్డారు నయన్ - విఘ్నేష్. ఏడేళ్ల డేటింగ్ తర్వాత జూన్ 9, 2022న పెళ్లి చేసుకున్నారు ఈ జంట

OTTలో నయన్ పెళ్లి డాక్యుమెంటరీ!

మహాబలిపురంలో విలాసవంతమైన రిసార్ట్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సౌత్ ఇండస్ట్రీ నుంచి అతికొద్ది మంది ప్రముఖులు హాజరయ్యారు

OTTలో నయన్ పెళ్లి డాక్యుమెంటరీ!

నయనతార తన పెళ్లి డాక్యుమెంటరీ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌కు విక్రయించింది. పెళ్లైన రెండేళ్ల తర్వాత ఆ డాక్యుమెంటరీ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో వస్తోంది

OTTలో నయన్ పెళ్లి డాక్యుమెంటరీ!

డాక్యుమెంటరీ రన్‌టైమ్ గంటా 20 నిముషాలు.. ఈ డాక్యుమెంటరీలో వారి ప్రేమకథ, వ్యక్తిగత జీవితం, వివాహానికి సంబంధించిన చిరస్మరణీయ క్షణాల ఉండబోతున్నాయి

OTTలో నయన్ పెళ్లి డాక్యుమెంటరీ!

నయనతార - విఘ్నేష్ కి కవలపిల్లలు ఉయిర్ , ఉలగమ్ ఉన్నారు..సరోగసి ద్వారా జన్మినిచ్చారు.

OTTలో నయన్ పెళ్లి డాక్యుమెంటరీ!

షూటింగ్ నుంచి చిన్న విరామం దొరికినా నయన్, విఘ్నేష్ పిల్లలతో టైమ్ స్పెండ్ చేస్తుంటారు

OTTలో నయన్ పెళ్లి డాక్యుమెంటరీ!

స్టార్ కపుల్ గా ఓ వైపు కెరీర్ ను మరోవైపు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు నయన్, విఘ్నేష్

OTTలో నయన్ పెళ్లి డాక్యుమెంటరీ!

ప్రస్తుతం నయన్ చేతిలో మూడు ఆఫర్లున్నాయి..అటు విఘ్నేష్ కూడా షూటింగ్స్ లో బిజీ బిజీ